రాజమండ్రి నగరంలోని పుష్కర్ ఘాట్ ప్రదేశాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో గోదావరి పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో
జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.