మండపేట: ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు

56பார்த்தது
మండపేట: ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు
ముగ్గురు దళిత యువకులపై అగ్రవర్ణాల దాడి ఘటనలో మండపేట నియోజకవర్గం పరిధిలోనిఏడిద గ్రామానికి చెందిన 8 మంది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మండపేట రూరల్ సీఐ పి. దొర రాజు తెలిపారు. మండపేటలో శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ 8 మందితో పాటు మరి కొందరు ఈ కేసులో నిందితులుగా వున్నారని, వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி