ఆత్రేయపురం: సమాజంలో మేక వన్నె పులులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

81பார்த்தது
ఆత్రేయపురం: సమాజంలో మేక వన్నె పులులు పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమాజంలో పైకి మంచి వారుగా కనిపిస్తూ చెడు ఆలోచనలతో ప్రవర్తించే వ్యక్తుల పట్ల మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని రావుల పాలెం రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్ సూచించారు. ఆత్రేయపురం మహాత్మా గాంధీ కాలేజీ నందు సోమవారం ఎస్సై రాము ఆధ్వర్యంలో మహిళా సంరక్షణ అని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వ్యక్తుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி