కాకినాడ: ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు రాసిన క్లాప్ డ్రైవర్స్

74பார்த்தது
క్లాప్ వాహన డ్రైవర్స్ బకాయి జీతాల కోసం చేపట్టిన ఆందోళన 20వ రోజుకు చేరుకుంది. కాకినాడలో బుధవారం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పోస్ట్ కార్డు ద్వారా తమ సమస్యలను రాసి పంపించారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ క్లాప్ వాహన డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఉత్తరాలు రాయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி