ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కాకినాడ అన్నదాన సమాజంలో మంగళవారం నిర్వహించారు. కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొండబాబు, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను వివరిస్తూ, కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాలను వివరించారు.ఇది మంచి ప్రభుత్వం" అని ఎందుకు అనాలో వివరించారు. ప్రభుత్వ అధికారులు రెవెన్యూ, హౌసింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్పీలతో సమావేశం నిర్వహించారు