వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర కృషి

60பார்த்தது
వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర కృషి
వృద్ధులను జాతీయ సంపదగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ లో మంగళవారం రమణయ్యపేటలో వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ వయస్సు రీత్యా వృద్ధులు కావచ్చు కానీ మానసికంగా యువతగా ఉండాలని అన్నారు.

தொடர்புடைய செய்தி