కాకినాడ: అమరావతి రాష్ట్రానికి రాజధాని: మంత్రి

85பார்த்தது
గత ప్రభుత్వం రాజధాని పేరుతో మూడుముక్కలాట ఆడిందని కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులను వేగవంతం చేసామని చెప్పారు.

தொடர்புடைய செய்தி