ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం నా గురువు గారి ఊరు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీపం 2. 0 పథకం కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల క్రితం ఈ ఆలయానికి రావడం జరిగిందని అన్నారు. ఇక్కడ ఉన్న లక్ష్మి నరసింహ స్వామి ఎంతో శక్తివంతుడని ఈ రాష్ట్రంలో పోరాటం మొదలుపెట్టిందే ఇక్కడ నుంచీ అన్నారు. అలాగే 14ఏళ్ల పాటు స్వామి వారు ఎన్నో కష్టాలు పెట్టారని అన్నారు.