బాణసంచా వ్యాపారులు సేఫ్టీ నియమాలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చాగల్లు ఎస్ఐ నరేంద్ర అన్నారు. సోమవారం చాగల్లు మండలంలో బాణాసంచా అమ్మే వ్యాపారులకు పోలీస్ స్టేషన్లో ఆయన షాపుల వద్ద తీసుకోవాలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో షాపులు నిర్దేశించిన చోటే ఏర్పాటు చేయాలన్నారు.