అమరావతిలోనిఅమరావతి లోని సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కార్యాలయంలో మంగళవారం రవాణా, క్రీడా, యువజన విభాగాలకు సంబంధించిన పలువురు మంత్రిని కలిశారు. శాఖాపరమైన సమస్యలపై వినతులు అందజేసారు. వాటిపై స్పందించిన మంత్రి వారికి భరోసా ఇచ్చారు. శాఖ పరమైన సమస్యలను అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.