తంబళ్లపల్లె మండలంలో పలు చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. గుండ్లపల్లె(పీ), దిగువపల్లెలో గంగమ్మ గుడి వద్ద చేతికందే ఎత్తులో కరెంటు తీగలు వేలాడుతున్నాయి. భక్తులు, చుట్టుపక్కల రైతులు తిరుగుతుంటారని, ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలన్నారు.