సత్యవేడు ఎమ్మెల్యే కేవీబీ. పురం మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద రేపు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షులు రామాంజులు నాయుడు గురువారం తెలిపారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, డ్వాక్రా మహిళలు, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జీలు హాజరుకావాలని కోరారు.