చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలం మూగవాడి గ్రామంలో శంకరప్ప కుమారుడు అశోక్ కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది పశువులకు వాడే పిడుదల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అశోక్ ను హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 6 గంటలకు వెలుగులో వచ్చింది అశోక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.