పలమనేరు: కరుణిగర్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

51பார்த்தது
పలమనేరు: కరుణిగర్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
కరుణిగర్ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మునిసిపల్ పరిధిలోని బోరెడ్డిపల్లి కాలనీలో నిర్మించిన శ్రీ జ్యోతి రామలింగ స్వామి ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మందిర ప్రారంభోత్సవ అనంతరం ఆయన మాట్లాడుతూ. కరుణిగర్ కులస్థులను బీసీలలో చేర్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు.

தொடர்புடைய செய்தி