పలమనేరు మైనింగ్ శాఖ ఆఫీసు ముట్టడి

72பார்த்தது
చిత్తూరు జిల్లా పలమనేరులోని మైనింగ్ శాఖ కార్యాలయాన్ని సోమవారం వైసీపీ నాయకులు ముట్టడించారు. మాదిగ బండ క్వారీకి ప్రభుత్వ అనుమతులు లేకుండా జనార్ధన్ నాయుడు అక్రమంగా నడుపుతున్నారని ఆరోపించారు. ఆయన పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ క్వారీని సీజ్ చేయకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాలాజీ నాయుడు, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி