వరద బాధితులకు రూ. 25 వేల విరాళం

55பார்த்தது
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చిరు వ్యాపార సంఘ సభ్యులు విజయవాడ వరద బాధితుల కోసం రూ. 25 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నగదును టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నంను గురువారం కలిసి అందజేశారు. ఆ సంఘ అధ్యక్షుడు మంజునాథ్, పెరుమాళ్ స్వామి, సుబ్రమణ్యం, పటేల్ బాబు, మతీన్, సురేశ్, బాబు, లాలు, కృష్ణ, కరీం, ప్రవీణ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி