చిత్తూరు జిల్లా కుప్పంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా కొనసాగుతున్నాయి. డీఈఓ వరలక్ష్మి అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు కానీ కుప్పంలో మాత్రం యథావిధిగా శనివారం పాఠశాలలకు సెలవు లేకపోవడం హాస్యాస్పదం. కావున పై అధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు తెలిపారు.