తిరుపతిలో కాలం చెల్లిన బీర్లు అమ్మకం

50பார்த்தது
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సమీపంలో గల అర్బన్ హాట్ ఎదురుగా ఉన్న పి స్క్వేర్ బార్ లో కాలం చెల్లిన బీర్లను అమ్మకం బుధవారం పెద్ద దుమారాన్ని లేపింది. సమాచారాన్ని అందుకున్న తిరుపతి రూరల్ ఎక్సైజ్ పోలీసులు బారు వద్దకు చేరుకొని సోదాలు నిర్వహించారు. నర్సా నాయుడు మాట్లాడుతూ. కాలం చెల్లిన మద్యాన్ని ఎవరైనా అమ్మినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

தொடர்புடைய செய்தி