చిత్తూరు జిల్లా వి. క
ోట నెహ్రూ వీధిలో
క్రికెట్ికెట్ ఆడుతుండగా బాల్ ఓ మహిళకు తగిలింది. ఆమె భర్త ప్రశ్నించడంతో సంబంధిత వర్గీయులు ఆ కుటుంబంపై దాడి చేశారు. ద
ీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో డిఎస్పీ ప్రభాకర్, మరో 10 మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.