చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో సోమవారం సాయంత్రం వరకు 99. 29 శాతం మంది పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లను పంపిణ
ీ చేసినట్లు పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, పలమనేరు మున్సిపాలిటీలో 4640 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 4, 607 పింఛన్లను అందజేశామని వివరించారు.