టెలిఫోన్ కాలనీ, కాజూరు యూపీహెచ్సీలను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

77பார்த்தது
టెలిఫోన్ కాలనీ, కాజూరు యూపీహెచ్సీలను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి నగర పరిధిలోని టెలిఫోన్ కాలనీ మరియు కాజూరు అర్బన్ ఆరోగ్య కేంద్రాల్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, బయోమెట్రిక్ అటెండెన్స్, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, గర్భిణీ స్త్రీల నమోదు, రక్తహీనతతో ఉన్న గర్భిణీల నమోదు మందుల నిల్వ తదితర రిపోర్టులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అడల్ట్ బిసిజి వాక్సినేషన్ పై ఉదయం పూట ప్రజలు అందుబాటులో ఉంటారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி