వైసీపీకి భారీ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా

74பார்த்தது
వైసీపీకి భారీ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా
AP: వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లు కూడా ఉన్నారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు కౌన్సిలర్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను విడుదల చేశారు. కాగా, 27 మంది కౌన్సిలర్లతో ఉన్న వైసీపీ బలం తాజా పరిణామంతో 16కు పడిపోయింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி