రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు: ఎమ్మెల్యే

81பார்த்தது
రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు: ఎమ్మెల్యే
ఉచిత పంటల భీమా పేరిట రైతులను నిలువున ముంచేసిన దగాకోరు జగన్ అని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఆయన దిగిపోయే నాటికి బీమా సంస్థలకు రూ. 1300 కోట్లుపైగా బకాయిలు పెట్టి పోయాడన్నారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ. నాడు బకాయిలు పెట్టి నేడు కట్టాలని జగన్ డిమాండ్ చేయడం శోచనీయమని, జగన్ ప్రభుత్వంలో ఈ-క్రాప్లో నమోదైన ఎంతమందికి బీమా ఇచ్చారో లెక్కలు చెప్పగలరాఅంటూ మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி