తెనాలి: సహన హత్యకేసులో దుర్మార్గులను కఠినంగా శిక్షించండి

68பார்த்தது
తెనాలి: సహన హత్యకేసులో దుర్మార్గులను కఠినంగా శిక్షించండి
తెనాలి అయితానగర్‌ కు చెందిన దళిత యువతి మధిర సహనని హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించి, కుటుంబాన్ని ఆదుకోవాలని తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహాని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేతలు శుక్రవారం కలిసి అర్జీ ఇచ్చారు. అనంతరం కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ హత్య పై సమగ్ర విచారణ జరిపాలన్నారు. దోషులను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.

தொடர்புடைய செய்தி