సాఫ్ట్ బాల్ స్టేట్ లెవెల్ పోటీలకు సెయింట్ థామస్ విద్యార్థి

77பார்த்தது
సాఫ్ట్ బాల్ స్టేట్ లెవెల్ పోటీలకు సెయింట్ థామస్ విద్యార్థి
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి చిరంజీవి.. గత నెల 25వ తేదీన పిట్టలవానిపాలెం జడ్పీ పాఠశాలలో జరిగిన అండర్ 19 సాఫ్ట్ బాల్ పోటీలలో ప్రథమ స్థానం నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ రోజ్ థామస్ మంగళవారం మీడియాకు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడు అర్జునరావు, విద్యార్థి చిరంజీవిని అధ్యాపక బృందంతో పాటు పాఠశాల విద్యార్థులు అభినందించారు.

தொடர்புடைய செய்தி