అచ్చంపేట: మద్యం షాపులు గెలుచుకున్న అభ్యర్థులు వీరే..

79பார்த்தது
అచ్చంపేట: మద్యం షాపులు గెలుచుకున్న అభ్యర్థులు వీరే..
అచ్చంపేట మండలంలోని నాలుగు మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. ఆకుల శివకృష్ణ, దావూరి అనిల్ కుమార్, గంధం వెంకట శివ ప్రసాద్, పొన్నగంటి రవిచంద్రశేఖర్లు లాటరీ పద్ధతి ద్వారా తీసిన డ్రాలో మద్యం దుకాణాలను గెలుచుకున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు పత్రాలను అభ్యర్థులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you