పర్చూరు: పురుగుల మందు తాగి దివ్యాంగురాలి ఆత్మహత్య

64பார்த்தது
పర్చూరు: పురుగుల మందు తాగి దివ్యాంగురాలి ఆత్మహత్య
తల్లి అనారోగ్యం బారిన పడటంతో పాటు ఇతరత్రా సమస్యలతో జీవితంపై విరక్తి చెంది జాగర్లమూడికి చెందిన తేళ్ళ శ్రీరావమ్మ అనే దివ్యాంగురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి గురువారం పర్చూరు ఎస్సై మాల్యాద్రి కేసు నమోదు చేశారు. బుధవారం ఆమె పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందగా, సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி