నరసరావుపేట,ఎలమందల గ్రామంలో భూ రీసర్వే నిర్వహించిన అధికారులు

81பார்த்தது
నరసరావుపేట,ఎలమందల గ్రామంలో భూ రీసర్వే నిర్వహించిన అధికారులు
నరసరావుపేట మండలం యలమందల గ్రామంలో సోమవారం రెవిన్యూ అధికారులు భూ సర్వే నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సరిహద్దు లోపాల రిత్యా ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో మండల సర్వేయర్ మరియు స్థానిక సర్వేలు పాల్గొన్నారు. సర్వే నిర్వహించిన అనంతరం హద్దు రాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రైతులు పాల్గొని ఏర్పాటు చేసిన హద్దురాలను తొలగించకుండా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி