కారంపూడి: మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు

51பார்த்தது
కారంపూడి మండల ఇన్ చార్జ్ విద్యాశాఖ అధికారిగా శ్రీనివాస్ రెడ్డి శనివారం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి స్కూల్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని తెలియపరుస్తామని అయన తెలియజేశారు.

தொடர்புடைய செய்தி