పిడుగురాళ్ల : సానిటరీ వర్కర్ కుటుంబానికి పదిహేను వేల ఆర్థిక సహాయం

54பார்த்தது
పిడుగురాళ్ల : సానిటరీ వర్కర్ కుటుంబానికి పదిహేను వేల ఆర్థిక సహాయం
పిడుగురాళ్ల పట్నంలోని మున్సిపల్ వర్కర్ గా పనిచేస్తున్న కాంట్రకుంట సీతారామయ్య మృతి చెందటంతో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ మట్టి ఖర్చుల నిమిత్తం సీతారామయ్య కుటుంబానికి 15వేల ఆర్థిక సహాయం సంబంధించిన చెక్కును బుధవారం మున్సిపల్ సిబ్బంది చేత సీతారామయ్య కుటుంబానికి అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி