గుంటూరు: మద్యం షాపులకు దేవుళ్ల పేరు వద్దు

66பார்த்தது
గుంటూరు: మద్యం షాపులకు దేవుళ్ల పేరు వద్దు
గుంటూరు జిల్లాలో మద్యం షాపులకు వివిధ మతాలకు చెందిన దేవుళ్ల పేర్లతో బోర్డులు పట్టనీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురం శ్రీధర్ కోరారు. మంగళవారం గుంటూరులో సిరిపురం శ్రీధర్ మాట్లాడుతూ దేవుళ్ల పేర్లు బోర్డులు ఏర్పాటు చేయకుండా కట్టిన చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி