గుంటూరు: వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి

54பார்த்தது
గుంటూరు: వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి
గుంటూరు నగరంలోని వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇందుకోసం సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్క తోపుడు బండి, వీధి వ్యాపారి గుర్తింపు కార్డు పొందుటకు నగర పాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி