చిలకలూరిపేట: తల్లి డబ్బులు ఇవ్వలేదంటూ కూతురు ఆత్మహత్య

77பார்த்தது
చిలకలూరిపేట: తల్లి డబ్బులు ఇవ్వలేదంటూ కూతురు ఆత్మహత్య
తల్లి తనకు డబ్బులు ఇవ్వలేదని బెదిరించేందుకు ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని వడ్డెరపాలెంకు చెందిన శిఖరం శివమ్మకు 20 ఏళ్ల కిందట కారంపూడి మండలం చింతపూడి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కాగా మృతురాలి భర్త రెండేళ్ల కిందట అనారోగ్య కారణాలతో మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி