AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం. దూషించడం, హత్యలు, అత్యాచార బెదరింపులు సరికాదు. కండబలం, ధనబలం సగటు భారతీయుడిని బెదరించలేరు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఒకటే చెబుతున్నా ‘దూషించే ముందు వంద సార్లు ఆలోచించుకోండి.. కర్మ వదలిపెట్టదు’ అని హెచ్చరించారు.