పెద్దమండ్యంలో ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమం

73பார்த்தது
పెద్దమండ్యంలో ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమం
తంబళ్లపల్లె టిడిపి ఇన్ ఛార్జీ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి ఆదేశాలు మేరకు ఆదివారం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సందర్భంగా పెద్దమండ్యం గ్రామంలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా గంగాధర్, హాసింసాబ్, రైతు విభాగ అధ్యక్షులు తుమ్మల మహేశ్వర తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி