గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు ఆదేశాలతో తంబళ్లపల్లి నియోజకవర్గం ఇంచార్జి వర్యులు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల రహదారులకు మరమ్మత్తు పనులకు పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి ప్రచార సమన్వయకర్త మల్లి కార్జున నాయుడు మరియు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.