సిద్ధవటం మండలంలోని భాకరాపేట గ్రామంలో క్యాన్సర్ అవగాహనపై ఇంటింటి సర్వే శనివారం నిర్వహించారు నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి లక్షణాలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ రమణయ్య శనివారం మాట్లాడుతూ మాధవరం పీహెచ్పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో 14 తేదీ నుండి అన్ని గ్రామాల్లో క్యాన్సర్ ఎన్ ఈ డి 3: -0ఎన్ఈడి సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.