ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి వైఎస్ఆర్సిపి విజయం సాధించబోతున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం ఏపీ విద్యుత్, అటవీ, భూగర్భగనుల శాఖా మంత్రివర్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి, ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసిన పుల్లంపేట మండల అధ్యక్షులు ముద్దా బాబుల్ రెడ్డి. అనంతరం ఈనెల 13న రైల్వే కోడూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సరళిపై చర్చించారు.