పులివెందులలోని ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి ఇంటికి శనివారం ఉదయం పోలీసులు చేరుకున్నారు. అతని తండ్రితో మాట్లాడి రాఘవ వివరాలు తెలుసుకున్నారు. రాఘవ అందుబాటులో లేడని వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని అతని లాయర్ పోలీసులకు చెప్పారు. వర్రా రవీంద్రతో రాఘవ ఛాటింగ్ చేశారనే సమాచారంతోనే పోలీసులు విచారణకు వచ్చినట్లు పేర్కొన్నారు.