కడప: హైకోర్టులో జగన్‌ కు భారీ ఊరట

64பார்த்தது
కడప: హైకోర్టులో జగన్‌ కు భారీ ఊరట
జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నీచర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నీచర్ వ్యవహారంలో వైసీపీ వేసిన పిటిషన్ పై శుక్ర‌వారం ఏపీ హైకోర్టులో విచారణ చేసింది. ఫర్నీచర్ తీసుకువెళ్లాలని GADకి లేఖ రాసినా స్పందించటం లేదని వైసీపీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వైసీపీ వేసిన పిటిషన్ పై ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే క్లారిటీగా తెలపాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసును తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

தொடர்புடைய செய்தி