పీలేరు: బైకు దొంగిలించిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష

81பார்த்தது
పీలేరు: బైకు దొంగిలించిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష
కలికిరి మండలం గుండ్ల చెరువు గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రెడ్డి ప్రసాద్ తన మోటార్ బైక్ పోయిందని రాయచోటి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో లక్కిరెడ్డిపల్లి మండలం చౌడం రాజు దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. ముద్దాయిని కోర్టు ముందు హాజరుపరచగా బుధవారం ఏజేఎఫ్ఎం కోర్టు జడ్జి ఆసిఫా సుల్తానా ముద్దాయికి మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై నరసింహారెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி