యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల 2, 4 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 4వ తేదీ నుంచి
పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. ఎ స్. వి. కృష్ణారావు శుక్రవారం తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలోని 16 కేంద్రాలను సిద్ధం చేశామని, 16,900 మంది
విద్యార్థులు హాజరవుతున్నారన్నారు.
విద్యార్థులు హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలన్నారు.