మైదుకూరు: పెండింగింగ్ లేని అపార్ ను త్వరగా పూర్తి చేయాలి

76பார்த்தது
మైదుకూరు: పెండింగింగ్ లేని అపార్ ను త్వరగా పూర్తి చేయాలి
మైదుకూరు పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బద్వేలు డిప్యూటీ యువ రాజగోపాల్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డ్స్ పరిశీలించి, పెండింగింగ్ లేని అపార్ ను త్వరగా పూర్తి చేయాలని, ఉపాధ్యాయులు ఎక్కువగా సెలవులు తీసుకోరాదని, విద్యార్థులు సక్రమంగా బడికి వచ్చేలా, హెడ్మాస్టర్, టీచర్స్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఈఓ పద్మలత, పాఠశాల హెడ్మాస్టర్ జి. రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி