మైదుకూరు: హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించండి

52பார்த்தது
మైదుకూరు: హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించండి
మైదుకూరు పట్టణంలో పెరిగిన జనాభాకు మౌలిక వసతులు కల్పించడంలో మునిసిపల్ పాలకులు, అధికారులు దారుణంగా విఫలం చెందారని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ అన్నారు. శుక్రవారం రైతు సేవా సమితి నాయకులు రామ్మోహన్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో మైదుకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులకు హిందూ స్మశాన వాటికకు అధనపు స్థలం కేటాయించాలని కోరారు. పట్టణంలో పెరిగిన జనాభా ప్రతిపాదన స్థలం కేటాయించాలన్నారు.

தொடர்புடைய செய்தி