కమలాపురం మండలం 12, 13, 14 వార్డులలో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బందితో వార్డ్ ఇన్చార్జులు దామోదర్ రెడ్డి, జంపల నరసింహారెడ్డి, 14 వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ రఫీ ఇంటింటికి తిరిగి అవ్వ తాతలకు వికలాంగులకు పెన్షన్లను పంపిణీ చేశారు.