కమలాపురం నియోజకవర్గం కేంద్రమైన వీరప నాయిని పల్లె మండలంలో కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు మండల బిసి సామాజిక వర్గానికి చెందిన టిడిపి నాయకుడు కొక్కు గోపాల్ యాదవ్ సచివాలయ సిబ్బందితో సోమవారం ఉదయం నుంచి ఇంటింటికి తిరిగి అవ్వ తాతలకు 7000 రూపాయలు పెన్షన్లను పంపిణీ చేశారు.