ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్
రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరపకపోవడం అత్యంత శోచనీయం అని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పి. వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన కడపలో మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన త్యాగ ఫలితాన్ని కూటమి ప్రభుత్వం కనీసం పుట్టించకపోవడం బాధాకరం అని అన్నారు.