అంజుమన్ తరఖి ఉర్దూ ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీలలో నిర్వహించనున్న జాతీయ ఉర్దూ సెమినార్ కు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు అమీర్ బాబు రూ. లక్ష విరాళాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్. ఎండి ఫారూఖ్ చేతుల మీదుగా అంజుమన్ తరఖి ఉర్దూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు శనివారం కర్నూలులో అందజేశారు. అమీర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉర్దూ మాధ్యమాన్ని పటిష్ట పరచాలని కొరారు.