బద్వేల్: ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులపై విచారణ

55பார்த்தது
బద్వేల్: ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులపై విచారణ
బద్వేలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం డీసీహెచ్ఎస్ హిమదేవి విచారణ చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం రోగులకు కాలం చెల్లిన మందులు పంపిణీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో స్పందించిన డీసీహెచ్ఎస్ హిమదేవి బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మందుల స్టోర్ ను పరిశీలించారు. అక్కడ రోగులకు అందించే మందులను, వాటిపై ఉన్న ఎక్స్పైరీ డేట్ పై ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி