బోరంపల్లి: పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ కార్యక్రమం
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద బోరంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డిలు ఆదివారం తెలిపారు. అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ టెక్నీషియన్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9440661900ను సంప్రదించాలన్నారు.